Sooseki Song: "సూసేకి" సాంగ్ పూర్తి వీడియో రిలీజయ్యింది..! 6 d ago

featured-image

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందాన జంటగా నటించిన "పుష్ప 2" నుండి "సూసేకి' సాంగ్ పూర్తి వీడియో రిలీజయ్యింది. జాతర సీక్వెన్స్ లో వచ్చే ఈ పాటకి ఆస్కార్ గ్రహీత చంద్ర బోస్ సాహిత్యం అందించారు. శ్రేయ గోషల్ గాత్రం అందించిన ఈ పాటకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. సుకుమార్ దర్శకత్వం లో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకం పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మించారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD